Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Karnataka Dgp Ramachandra Rao Viral Video Controversy

Karnataka DGP Viral Video: ఆఫీస్‌లో రాసలీలు.. డీజీపీ గారు ఏంటీ పని!

Published Date :January 19, 2026 , 5:32 pm
By Shiva Ganesh
Karnataka DGP Viral Video: ఆఫీస్‌లో రాసలీలు.. డీజీపీ గారు ఏంటీ పని!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Karnataka DGP Viral Video: కర్ణాటకలో ఒక సంచలన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటకలో DGP-ర్యాంక్ IPS అధికారి డాక్టర్ రామచంద్రరావు అభ్యంతరకరమైన వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం షాక్‌‌కు గురైంది. ఆ వీడియోలో ఈ అధికారి తన అధికారిక యూనిఫామ్ ధరించి, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఆ మహిళలను ఆయన కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.

READ ALSO: PM Modi UAE President: యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ..

ఈ వీడియోపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామచంద్రరావు ఈ వీడియోను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఒక నేషనల్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఈ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేసినది, కేవలం తనను టార్గెట్‌గా చేసుకునేందుకు చేసిన కుట్ర అని అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో పోలీసు శాఖలోని క్రమశిక్షణ, నైతిక ప్రమాణాల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. పలు నివేదికల ప్రకారం ఈ వీడియోలో కనిపించిన ఇద్దరు మహిళలు వేర్వేరు సందర్భాలలో ఈ అధికారి కార్యాలయాన్ని సందర్శించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆ అధికారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు లేదా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

READ ALSO: Nitin Nabin: జాతీయ స్థాయిలో బీజేపీకి కొత్త సారథి.. రేపే ప్రధాని సమక్షంలో పట్టాభిషేకం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Siddaramaiah reaction
  • DGP Ramachandra Rao video
  • government office scandal
  • IPS officer controversy
  • Karnataka DGP viral video

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions