Karnataka Power-Sharing: కర్ణాటకలో పవర్ షేరింగ్ పై త్వరలో కీలక ప్రకటన..
- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ వివాదం..
- త్వరలోనే పవర్ షేరింగ్ పై నిర్ణయం వెల్లడిస్తామని ఏఐసీసీ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Power-Sharing: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాడిన తర్వాత చెరో రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని చేసుకున్న ఒప్పందంపై ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకకు చెందిన PWD శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి నేతృత్వంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా పవర్ షేరింగ్ అంశంపై అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని, ఆ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఖర్గే హామీ ఇచ్చారని తెలిపాడు.
Read Also: Vijay – Rashmika Marriage : విజయ్ – రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయితే, పవర్ షేరింగ్ పై నెలకొన్న గందరగోళాన్ని ముగించడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అధిష్టానం దృష్టికి సతీష్ జార్కిహోళి చెప్పుకొచ్చారు. ఈ వివాదానికి త్వరలోనే స్వస్తి పలుకుతామని ఖర్గే చెప్పినప్పటికీ, ఖచ్చితంగా ఏ రోజున అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అన్నారు. సిద్ధరామయ్య ఇప్పటికే రెండున్నరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.. అంతేకాకుండా, కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజ్ అరస్ రికార్డును కూడా ఆయన అధిగమించారు. ఈ క్రమంలో, తదుపరి సీఎం నేనే అని డీకే శివకుమార్ ఆశగా వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!