భారతీయ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తుంది.. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా మంచి లాభాలను పొందుతున్నారు.. అందులో ఆడపిల్లలకు కూడా మంచి ఫథకాలు ఉన్నాయి. అందులో ఒకటి కన్యాదాన్.. ఈ పాలసీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నెల రూ.3600 మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది.. ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసీ…
కరోనా తర్వాత పరిస్థితుల తర్వాత ఇప్పుడు జనాలు పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా కొన్ని అద్భుతమైన స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..ఇప్పటికే ఎడ్యుకేషన్, సేవింగ్స్, పెళ్లి వంటి అవసరాలను తీర్చేలా లంప్ సమ్ అమౌంట్ అందించే పథకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ పేరిట సేవింగ్స్ ప్లాన్ లాంచ్ చేసింది. బాలికల విద్య, వివాహ ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు అందించేలా ఈ…