Kannappa : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కన్నప్ప టీం..నేడు గ్రాండ్ గా టీజర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ “కన్నప్ప”..ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను మోహన్ బాబు ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ ,మోహన్ బాబు ,శివరాజ్ కుమార్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ వంటి పాన్ ఇండియా నటి నటులు నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ కూడా నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అయింది .
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.విష్ణు ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో విష్ణు అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు.ప్రస్తుతం ఫ్రాన్స్ లో 77 వ కేన్స్ వేడుకలు జరుగుతున్న సంగతి తెల్సిందే.దీంతో కేన్స్ వేడుకల్లోనే కన్నప్ప టీజర్ ను నేడు(మే20) సాయంత్రం 6 గంటలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో ఏర్పాటు చేసిన భరత్ పెవిలియన్ కు చేరుకుంది.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!