Kalki 2898 AD : కనీవినీ ఎరుగని స్థాయిలో ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి కారును దేశంలో ప్రధాన నగరాలలో తిప్పుతూ కల్కి సినిమాపై మేకర్స్ సూపర్ బుజ్ క్రియేట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ జూన్ 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read Also :Gangs Of Godavari : కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న విశ్వక్ సేన్ మూవీ..
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ముంబై తో పాటు పలు నగరాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.పలు థియేటర్స్ లో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.దీనికోసం ఇప్పటికే 24 థియేటర్స్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ఈవెంట్ ను అంతకు మించి ఉండేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఈ ఈవెంట్ ను మేకర్స్ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.ఈ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్య మంత్రి చంద్రబాబును అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కూటమికి మద్దతు తెలిపిన అశ్వినీదత్ చంద్రబాబును కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సిందిగా కోరినట్లు సమాచారం.ఈ ఈవెంట్ కు వచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తుంది.దీనితో పవన్ కల్యాణ్ ,ప్రభాస్ ఒకే వేదికపై ఉంటే ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమే అవుతుంది.అయితే ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!