Kalki 2898AD: ప్రమోషన్స్ మొదలెట్టేసారు.. ఫ్యాన్స్ ఇక రెడీ అవండమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ కల్కి.. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకేక్కుతుంది.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. తాజాగా కల్కి టీమ్ ప్రమోషన్స్ ను మొదలెట్టేసినట్లు తెలుస్తుంది..
గత ఏడాది వచ్చిన ప్రభాస్ సలార్ భారీ విషయాన్ని అందుకుంది. ఇప్పుడు అంతకు మించి కల్కి సినిమా రాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు, సినీ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. కమలహాసన్, అమితాబచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు సినిమాలు నటించనున్నారు. అయితే ఈ సినిమాలో కమలహాసన్ పాత్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రెండో పార్ట్ లో ఎక్కువ సీన్స్ లో కనిపించునున్నారని టాక్.
Also Read
సైన్స్, యాక్షన్ సీన్లతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది… ప్రభాస్ లుక్ కూడా సినిమాలో చాలా బాగుంది.. నిన్న బుజ్జి అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.. రీసెంట్ గా కూడా బుజ్జిని పరిచయం చేస్తున్నామంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ను వాడారు. ఇకపోతే బుజ్జిని రేపు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించనున్నారు.. ఈ సినిమాకు సంబందించి మొదటిసారి ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.. ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.. ఇక ఈ సినిమాను జూన్ 27 న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..
తాజావార్తలు
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?