Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kalki 2898 Ad Sequel Karna 3102 Bc Shooting Update Prabhas Kamal Haasan

Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్‌లో బిగ్ అప్‌డేట్..

Published Date :April 22, 2026 , 9:31 am
By Mounika
Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్‌లో బిగ్ అప్‌డేట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో భైరవ పాత్రలోని కర్ణుడి కోణాన్ని ఆవిష్కరించడంతో, సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ గురించి ఒక అదిరిపోయే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Also Read :Chitti Babu: ప్రముఖ నటుడు, దర్శకుడు చిట్టిబాబు కన్నుమూత!

‘కల్కి 2’ కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను నిర్మిస్తోందట. ఈ సెట్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే ఇంటర్వెల్ బ్లాక్ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సన్నివేశంలో ప్రభాస్‌తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), లోకనాయకుడు కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) కూడా పాల్గొంటారట. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఈ ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. సీక్వెల్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏమిటంటే..

దీనికి ‘కర్ణ 3102 బీసీ’ (Karna 3102 BC) అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు టాక్. మొదటి భాగంలో కల్కి ఆగమనం గురించి చెబితే, రెండో భాగంలో కర్ణుడి పునరాగమనం, ద్వాపర యుగంలోని కీలక ఘట్టాలను ఎక్కువగా చూపించబోతున్నారట. సీక్వెల్‌లో మైథాలజీ లెంగ్త్ మొదటి భాగం కంటే చాలా ఎక్కువగా ఉంటుందని, కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalki 2 interval sequence
  • Kalki 2 movie update
  • Kamal Haasan as Yaskin
  • Karna 3102 BC title
  • Prabhas Kalki sequel

తాజావార్తలు

  • Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్‌లో బిగ్ అప్‌డేట్..

  • TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. ​50 మంది కార్మికులపై యజమాని..!

  • PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి

ట్రెండింగ్‌

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions