Kaleru Venkatesh: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాలేరు వెంకటేష్.. కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleru Venkatesh: ఈ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ విజయం సాధించారు.. తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. తన నియోజకవర్గం అంబర్‌పేట్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నల్ల పోచమ్మ గుడి నుంచి పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారు.. అదే అంశాన్ని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు వివరించడం జరిగింది. ఈ ప్రచారంలో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. మహిళల నుంచి వస్తున్న స్పందన ద్వారా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం తప్పకుండా సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.
Read Also: China: నేరుగా దాడిచేయలేక.. పండుగను అడ్డం పెట్టుకుని వెన్నుపోటుకు రెడీ అయిన చైనా
Also Read
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ఇక, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నిర్వహించిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.. భారీ సంఖ్యలో కార్యకర్తలతో అంబర్‌పేట్ బస్తీలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మరియు నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను మహిళలకు వివరించడం జరుగుతుంది.. దాంతో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయం సాధిస్తారని.. హ్యాట్రిక్ కొడతారని తెలిపారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.



తాజావార్తలు
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!