Guess The Actress : ఈ క్యూట్ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో సెలెబ్రేటీల గురించి ఏదొక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ఇటీవల కాలంలో చిన్నప్పటి ఫోటోలు, స్కూల్ ఈవెంట్స్ ఫోటోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పైన ఫొటోలో కనిపిస్తున్న క్యూట్ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించింది.. పెళ్లి తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తుంది..
పెళ్లైన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. గతంలోలా గ్లామరస్ రోల్స్ కాకుండా కథా నేపథ్యమున్న చిత్రాలే ఎక్కువగా చేస్తోందీ బ్యూటీ.. అందులో లేడీ ఓరియేంటెడ్ సినిమాలతో రచ్చ చేస్తుంది.. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ ను కూడా అందుకుంది.. ఎస్ మీరు గెస్ చేసింది కరెక్టే.. ఆమె ఎవరో కాదు అందమైన చందమామ కాజల్ అగర్వాల్.. ఆ ఫోటో కాజల్ చిన్నప్పటి ఫోటోనే.. ఎంత క్యూట్ గా ఉందో కదా..
Also Read
- RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. "జాఫర్ ఎక్స్‌ప్రెస్"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
కాజల్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది వరుసగా మూడు సినిమాల్లో నటించింది.. బాలయ్య భగవంత్ కేసరి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.. రీసెంట్ గా ఏసీపీ సత్యభామగా ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కమల్ హాసన్-శంకర్ ల క్రేజీ మూవీ ఇండియన్ 2 ఉంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలోనూ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది..
తాజావార్తలు
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
-
Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?