Pardeep Narwal: కబడ్డీ లెజెండ్ పర్ధీప్ నర్వాల్ సంచలన నిర్ణయం!
- పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం
- ప్రొఫెషనల్ కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్
- పీకేఎల్ 2025 వేలంలో అమ్ముడుపోని పర్ధీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో 28 ఏళ్ల పర్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా స్పోర్ట్స్ బ్రాడ్‌క్టాస్టర్ సునీల్ తనేజాతో జరిగిన లైవ్ ఇంటారక్షన్‌లో హర్యానా ఆటగాడు పర్దీప్ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. విషయం తెలిసిన ఆయన ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను కోచ్ అవుతానని తనేజాతో పర్ధీప్ చెప్పాడు.
ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు ప్రదీప్ నర్వాల్ అన్న విషయం తెలిసిందే. రైడింగ్‌కు వెళ్లాడంటే తప్పకుండ పాయింట్ రావాల్సిందే. ఒక్కోసారి 2-3 పాయింట్స్ కూడా తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పీకేఎల్ చరిత్రలో 1801 రైడ్ పాయింట్లు సాధించాడు. అతని సగటు ఓ మ్యాచ్‌కు 9.47 రైడ్ పాయింట్లుగా ఉంది. ఇంతటి గొప్ప ఆటగాడిని పీకేఎల్ 12 వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రెండు రోజులు జరిగిన వేలంలో యూపీ యోధాస్, పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ వంటి మాజీ జట్లు కూడా అతడిపై ఆసక్తి చూపలేదు. లీగ్ చరిత్రలో గొప్ప రైడర్లలో ఒకడిగా ఉన్న పర్దీప్‌ను మారె ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
Also Read: Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?
గత నాలుగు సీజన్లలో పర్ధీప్ నర్వాల్ ఫామ్‌ను కోల్పోయాడు. యూపీ యోధాస్, బెంగళూరు బుల్స్ తరపున పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో అతడిని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశ చెందిన పర్ధీప్.. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. పాట్నా పైరేట్స్ మూడుసార్లు టైటిల్ గెలుచుకోవడంలో పర్ధీప్ ముఖ్యపాత్ర పోషించాడు. లీగ్ హిస్టరీలో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు అతడి పేరిట ఉంది. భారత జాతీయ కబడ్డీ జట్టుకు పర్ధీప్ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!