Site icon NTV Telugu

KA Paul Face To Face Live: నేను పోటీలో ఉంటే టీడీపీ గెలిచేది కాదు

Maxresdefault

Maxresdefault

KA Paul Face to Face Live: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కేఏ పాల్ LIVE | NTV

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. ఇటు ఏపీ, తెలంగాణలో నాలుగు సీట్లు టీడీపీ, బీజేపీ గెలవడంపై ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ఆఫీసులు ప్రారంభిస్తామన్నారు. తాము పోటీచేయకపోవడం వల్లే బీజేపీ, టీడీపీపై వుంటుందన్నారు. తాను జాతీయ అధ్యక్షుడిగా ఉంటానన్నారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో అధ్యక్షుల్ని నియమిస్తామన్నారు.

Exit mobile version