Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు వాచ్ ల కలెక్షన అంటే కూడా చాలా ఇష్టం.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా దాన్ని కొనుగోలు చేస్తుంటారు.. ఇప్పటికే ఎన్నో వాచ్ లు ఉన్నాయి.. తాజాగా మరో బ్రాండెడ్ వాచ్ ను ఎన్టీఆర్ ధరించారు.. ఆ వాచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇటీవల సోదరి నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి ఎన్టీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలీలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో తారక్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫోటోలలో ఎన్టీఆర్ ధరించిన వాచీపై నెటిజన్ల దృష్టి పడింది. దీని ధర ఎంత ఉంటుందబ్బా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వారు, దాని రేటు చూసి అవాక్కవుతున్నారు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ఆ వాచ్ స్విట్జర్లాండ్ కు చెందిన పాటక్ ఫిలిప్ అనే లగ్జరీ బ్రాండెడ్ వాచ్ అని తెలుస్తోంది. చూడటానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ, దీని ఖరీదు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుందట. నిజానికి ఈ బ్రాండ్‌లో లభించే ప్రతీ వాచ్ చాలా విలువైనదే. తారక్ గతంలో RRR ప్రమోషన్స్ లో పాటక్ ఫిలిప్ నాటిలస్ 5712 1/A మోడల్ వాచ్ పెట్టుకొని కనిపించాడు. దాని రేటు ఇండియన్ కరెన్సీలో రూ. 1 కోటి 56 లక్షల పైనే ఉంటుంది.. ఇప్పుడు ధరించిన వాచ్ రెండున్నర కోటి ఉంటుందని అంచనా.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!