ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- జియో కొత్త Home 3-in-1 ప్లాన్స్..
- ఒకే ప్లాన్‌లో హై-స్పీడ్ Wi-Fi, లైవ్ టీవీ ఛానెల్స్, OTT ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో..
- ప్లాన్ల ప్రారంభ ధర నెలకు రూ.400 నుండి మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio 3-in-1 Home Plans: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) హోమ్ వినియోగదారుల కోసం కొత్త Jio Home 3-in-1 సర్వీస్ ప్యాక్‌లను తీసుకవచ్చింది. ఈ ప్లాన్లలో హై-స్పీడ్ Wi-Fi, 1,000+ లైవ్ టీవీ ఛానెల్స్, 12 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ ఒకే ప్యాక్‌లో లభిస్తుంది. అంతేకాదు, TV మాత్రమే లేదా Wi-Fi మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్లను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ప్రారంభ ధర నెలకు రూ.400 మాత్రమే.
Jio 3-in-1 ప్లాన్స్:
హై-స్పీడ్ ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానెల్స్, OTT సేవలు ఒకే ప్లాన్‌లో కావాలనుకునే వారికి ఈ ప్లాన్లు అనువుగా ఉంటాయి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
రూ.2,122 ప్లాన్:
* ధర: రూ.2,122.
* ప్రతి 2 నెలలకు 1 నెల ఉచితం
* నెలవారీ అయ్యే ఖర్చు: రూ.707
* 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్
* 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్
* 12 OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్
రూ.2,222 ప్లాన్:
* ధర: రూ.2,222
* ప్రతి 3 నెలలకు 1 నెల ఉచితం
* నెలవారీ అయ్యే ఖర్చు: రూ.555
* 30 Mbps బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్
* 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్
* 12 OTT యాప్‌ల యాక్సెస్
ఈ ప్లాన్లలో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఉచిత డోర్‌స్టెప్ ఇన్స్టాలేషన్, సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది.
కేవలం టీవీ ప్లాన్స్:
కేవలం టీవీ ఛానెల్స్ మాత్రమే కావాలనుకునే వారి కోసం జియో ప్రత్యేక టీవీ ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో..
రూ.2,000 ప్లాన్:
* ధర: రూ.2,000.
* 5 నెలల వాలిడిటీ
* నెలకు అయ్యే ధర: రూ.400
* 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్
* 200కు పైగా HD ఛానెల్స్
* 15కు పైగా ప్రాంతీయ భాషల ఛానెల్స్
రూ.1,000 ప్లాన్:
* 2 నెలల వాలిడిటీ
* రూ.200 సెటప్ ఫీజు
* రూ.200 విలువైన బెనిఫిట్ బ్యాక్
కేవలం Wi-Fi ప్లాన్స్:
ఇంటర్నెట్ మాత్రమే అవసరమయ్యే వినియోగదారుల కోసం రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను జియో అందిస్తోంది.
100 Mbps ప్లాన్:
* 5 నెలలు – రూ.3,000
* నెలకు రూ.600
* 2 నెలల ప్లాన్ – రూ.1,500
* రూ.300 సెటప్ ఫీజు
* రూ.300 విలువ బ్యాక్
30 Mbps ప్లాన్:
* 5 నెలలు – రూ.2,200
* నెలకు రూ.450
* 2 నెలల ప్లాన్ – రూ.1,100
* రూ.200 సెటప్ ఫీజు
* రూ.200 విలువ బ్యాక్
ఏ ప్లాన్ ఎవరికి?
–> TV Only ప్లాన్ – కేవలం టీవీ ఛానెల్స్ మాత్రమే చూసే వారికి.
–> Wi-Fi Only ప్లాన్ – ఇంటర్నెట్ మాత్రమే అవసరమయ్యే వారికి.
–> 3-in-1 ప్లాన్ – Wi-Fi, TV, OTT అన్నీ ఒకే ప్యాక్‌లో తక్కువ ఖర్చుతో పొందాలనుకునే కుటుంబాలకు బెస్ట్.
కొత్త Jio Home ప్లాన్లతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా TV, ఇంటర్నెట్ లేదా రెండింటినీ OTT సేవలతో కలిపి ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో పొందే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా నెలవారీగా విడివిడిగా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లాన్‌లో అన్ని సేవలు అందుబాటులో ఉండటం ఈ ప్యాక్‌ల స్పెషల్.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!