Jhanvi Kapoor: సినిమా కంటే జాన్వీ సోషల్ మీడియా సంపాదనే ఎక్కువా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jhanvi Kapoor: బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ యూత్ లో ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. సినిమాల విషయంలో విలక్షణమైన స్క్రిప్ట్‌ల ఎంపిక చేసుకుంటూ నటిగా పేరు తెచ్చే సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ సోషల్ మీడియాలో మాత్రం యువతను ఆకట్టుకునేలా గ్లామర్ పోస్ట్‌లతో అలరిస్తూ వస్తోంది. ఈ పోస్ట్ లతో జాన్వీ కపూర్ పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను కూడకట్టుకుంది. తద్వారా భారీ మొత్తం సంపాదిస్తోంది. ఇటీవల తన సినిమా ‘మిలి’ విడుదల సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ లను ఇచ్చింది. అందులో భాగంగా సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకోకూడదని చెబుతూ సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసే ఎక్పోజింగ్ పిక్స్ తనకు మరింత డబ్బు సంపాదించటానికి సహాయపడుతున్నాయనే విషయాన్ని అంగీకరించింది.
lohitashwa prasad: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత
Also Read
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
గ్లామర్‌గా కనపడి అందరూ ఆకర్షితులైతే నా ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరుతుందని, అప్పుడు తన ఇన్వెస్ట్ మెంట్స్ కి తేలికగా EMIలను కట్టుకోగలుగుతానని సెలవిచ్చింది. తను నటించే సినిమాలకు సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు రెండూ భిన్నగా ఉంటాయని అంగీకరిస్తూ సోషల్ మీడియా ఇమేజ్ తన ఆన్‌స్క్రీన్ క్యారెక్టర్‌తో సింక్ అవుతుందని తెలియచేసింది. ఏది ఏమైనా సినిమాల ద్వారా సంపాదించే మొత్తం కంటే సోషల్ మీడియా ద్వారా వచ్చే సంపాదన ఎక్కువని జాన్వీ చెప్పకనే చెప్పింది. అందుకే ఇటీవల తన సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ మరింతగా పెంచింది జాన్వీ. ఏదేమైనా ముద్దు వచ్చినపుడే చంక ఎక్కమన్నారు పెద్దలు. దానిని అక్షరాలా పాటిస్తోంది జాన్వీ కపూర్.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..