Srinivasa Mangapuram : జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’లో స్పెషల్ రోల్ సర్‌ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’ వంటి కల్ట్ హిట్ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తికాగా, తిరుపత దాని పరిసర ప్రాంతాల్లోని హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
Also Read : Valentine’s Day Releases : వాలెంటైన్స్ డే రేస్‌లో మూడు సినిమాలు.. గెలిచిందెవరు?
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
విష్ణువు స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రంలో జరిగిన ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీని అజయ్ భూపతి మలుస్తున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిత్ర క్లైమాక్స్‌లో వచ్చే ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ ఒక సీనియర్ హీరోయిన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమా మలుపు తిప్పే ఈ స్పెషల్ రోల్ కోసం ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా తదాని ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఘట్టమనేని వారసుడి తొలి సినిమా కావడంతో మే 31న (కృష్ణ జయంతి సందర్భంగా) ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!