Janhvi Kapoor : ‘అమ్మ నన్ను పట్టుకుంది, ఏడుస్తోంది కానీ..’, జాన్వీ నోటివెంట శ్రీదేవి చివరి మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి నిర్మాత బోనీ కపూర్లకు రెండవ కుటుంబం ఉంది. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్. వీరికి ఇద్దరు పిల్లలు. నటులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్… బోనీ కపూర్ .. శ్రీదేవి ని పెళ్లి చేసుకునేందుకు అర్జున్ కపూర్ అంగీకరించలేదు. కానీ శ్రీదేవి మరణ వార్త తెలియగానే అర్జున్ కపూర్ తన చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అండగా నిలిచాడు. శ్రీదేవి 2018లో దుబాయ్‌లో తుది శ్వాస విడిచారు. కానీ జీవితంలో తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయరు.. ఇది కూడా నిజం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, జాన్వీ తన తల్లి చివరి మాటలు.. ఆమె కుటుంబం గురించి సంచలన విషయాలు వెల్లడించింది.
Read Also:No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
శ్రీదేవి దుబాయ్ వెళ్ళినప్పుడు ఆమె తన తల్లితో చివరిగా మాట్లాడిందని జాన్వీ చెప్పారు. ఆ సమయంలో జాన్వీ తన మొదటి సినిమా ‘ధడక్’ షూటింగ్లో ఉంది. షూటింగ్లో బిజీగా ఉన్న జాన్వీకి తన తల్లితో సమయం గడపడం లేదు. జాన్వీ తన తల్లి దుబాయ్‌కు వెళ్లడంతో ఒకరోజు ముందుగానే శ్రీదేవి గదికి వెళ్లింది. అయితే తన తల్లి ప్యాకింగ్‌లో బిజీగా ఉండటం చూసి జాన్వీ తన గదికి తిరిగి వచ్చింది. అయితే శ్రీదేవి అన్ని పనులు ముగించుకుని జాన్వీ గదికి వచ్చింది.
Read Also:Hair Oil: ఈ నూనెతో మసాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
తన తల్లితో గడిపిన చివరి క్షణాల గురించి జాన్వీ మాట్లాడుతూ.. ‘అమ్మ దుబాయ్‌కి వెళ్లడంతో బిజీగా ఉంది. షూటింగ్‌తో అలసిపోయాను. అప్పుడు నేను అమ్మకి చెప్పాను నాకు నిద్ర వస్తోంది.. అమ్మ నా గదిలోకి వచ్చినప్పుడు నేను నిద్రపోతున్నాను .. కానీ అమ్మ అక్కడ ఉందని నాకు తెలుసు’. ఆ రోజు పనులన్నీ ముగించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆమె నన్ను దగ్గరగా పట్టుకుని, నా తలపై చేతులు వేసింది.’ శ్రీదేవితో జాన్వీ గడిపినవి ఇవే చివరి క్షణాలు. జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. ‘తల్లి మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటైంది. కష్ట సమయాల్లో కుటుంబం కలిసి వచ్చి ఆదుకుంది. నేను మా అమ్మను పోగొట్టుకున్నాను.. ఆ లోటు ఎవరు తీర్చలేరు. అంటూ బాధాతప్త హృదయంతో కంట తడిపెట్టుకుంది.
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!