Janhvi Kapoor: తెలుగులో మరో ఆఫర్ ను పట్టేసిన జాన్వీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
అంతేకాకుండా రాంచరణ్ హీరోగా చేస్తున్న ఆర్ సి 16 మూవీలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం కొట్టేసిన జాన్వీ కపూర్ ముచ్చటగా మూడో సినిమాలో కూడా అవకాశం పట్టేసిందట. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్..
Also Read
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం అని హను రాఘవపూడి కూడా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ ని తీసుకున్నట్టు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఇదే కనుక నిజమైతే జాన్వీ తెలుగులో అతి తక్కువ కాలంలో ముగ్గురు స్టార్ హీరోలతో చేసి స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా అని సినీ అభిమానులు చెబుతున్నాయి.. ఏది ఏమైన ఈ అమ్మడు అదృష్టం మాములుగా లేదనే చెప్పాలి..
తాజావార్తలు
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!