Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Janhvi Kapoor Comments On Deep Fake Photo Experience At Age 15

JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

Published Date :April 6, 2026 , 9:23 am
By Mounika
JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం 15 ఏళ్ల వయసులో, ఆమె స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోను డీప్‌ ఫేక్ సాంకేతికతతో మార్చి ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని జాన్వీ తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితురాలు ఈ విషయాన్ని చెప్పే వరకు తనకు ఏమీ తెలియదని, తీరా ఆ ఫోటో చూసిన తర్వాత ఏం చేయాలో పాలుపోక ఎంతో బాధపడ్డానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఆ చిన్న వయసులోనే సోషల్ మీడియాలో కనీస నైతికత ఉండదని తనకు అర్థమైందని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే మానసికంగా సిద్ధమయ్యానని ఆమె పేర్కొన్నారు.

Also Read : Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

అందుకే ఇప్పుడు తనపై వస్తున్న డీప్‌ ఫేక్ ఫోటోలను లేదా ఇతర నెగటివ్ కామెంట్లను పెద్దగా పట్టించుకోనని జాన్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెలబ్రిటీలు ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని, అందుకే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ ప్రస్తుతం తెలుగులో ‘పెద్ది’ (Peddi) సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ, రాబోయే చిత్రాలతో తన సత్తా చాటాలని చూస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా తోటి మహిళలకు, యువతకు ధైర్యాన్ని ఇస్తున్నారని నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Janhvi Kapoor deepfake photo comments
  • Janhvi Kapoor interview latest
  • Janhvi Kapoor Peddi movie news
  • Telugu cinema news April 2026.

తాజావార్తలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions