Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Party: తెలంగాణలో జనసేన బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది.. జనసేన పార్టీ తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను నియమించారు.. గతంలో ఉన్న జాయినింగ్ కమిటీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ మొత్తం 10 మంది సభ్యులతో సవరించిన కమిటీని ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సవరించిన జాయినింగ్ కమిటీకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారితో సమన్వయం చేయడంలో ఆయన గత కొంతకాలంగా జాయినింగ్ కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పార్టీ తెలిపింది.
ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గత ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారని పార్టీ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారితో సమన్వయం చేస్తూ పార్టీ విస్తరణకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడం, జనసేనలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారిని సమన్వయం చేయడం వంటి బాధ్యతలను జాయినింగ్ కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు 10 మంది సభ్యులతో సవరించిన కమిటీకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నాయకత్వం వహించనున్నారు.
Also Read
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
- Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
- Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
తాజావార్తలు
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
-
Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
-
Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!