Jailer song : వావ్..ఉగాండా చిన్నారులు డాన్స్ అదరగొట్టారుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఇటీవల విడుదల అయ్యి ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ సినిమాలో కావాలయ్యా పాట కూడా సూపర్ ట్రెండింగ్ అయింది. ఈ పాటకు అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి.ఈ పాటలో తమన్నా డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు . ఈ సాంగ్లో తమన్నా తన గ్లామర్ తో పాటు డాన్స్ తో అదరగొట్టింది.జైలర్ సినిమా విడుదలకు ముందు బాగా పాపులర్ కావడానికి ఈ పాటనే ప్రమోషన్స్ కి ఎక్కువగా ఉపయోగించుకున్నారు.ఇప్పటికే కోట్లాది మంది మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్న ఈ పాట యూట్యూబ్ లో 100మిలియన్ల కు పైగా వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట విదేశాల్లో మారు మ్రోగుతుంది.
తాజాగా ఉగాండా లోని కొంతమంది చిన్నారులు ‘కావాలయ్యా’ పాటకు అదిరిపోయే విధంగా డాన్స్ వేశారు. ఈ పాట ఆలపించిన సింగర్ శిల్పారావు ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో ఉగాండాకు చెందిన కొందరు చిన్నారులు బార్సిలోనా కి సంబంధించిన జెర్సీని వేసుకొని ఓ బిల్డింగ్ ముందు ‘కావాలయ్యా’ పాటలోని అదరగొట్టే స్టెప్స్ వేశారు.ఇక వీడియో చివర్లో ఓ పిల్లవాడు డాన్స్ చేస్తూ ఫుట్బాల్ ట్రిక్స్ ని కూడా చూపించడం ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చేసిన శిల్పారావు పలు ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది ” మీ డాన్స్ సూపర్ డూపర్ గా, చాలా అద్భుతంగా ఉంది. నా పాటకు డాన్స్ చేసినందుకు మీ అందరికి థాంక్స్. ఆఫ్రికాలో ఉన్న అందరికీ నా కృతజ్ఞతలు మీరు నా రోజుని మరింత అద్భుతంగా మార్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ చేసారు.
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
https://www.instagram.com/reel/CwR3JIvtGz-/?igshid=MTc4MmM1YmI2Ng==
తాజావార్తలు
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!