Jagga Reddy : కేటీఆర్‌కు ఏం మాట్లాడాలో.. ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోయడం లేదు
- కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడన్న జగ్గారెడ్డి
- కేటీఆర్ పొలిటికల్ తీసుకోవాలి సెటైర్
- రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, రాజకీయాలు మీకు..మాకు అవసరమే.. కానీ ఏం మాట్లాడాలో..ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్ అని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారని, మిలిటెంట్లు కాల్చి చంపింది నిజమే కదా ? అని ఆయన అన్నారు. కేసీఆర్ గారు.. కేటీఆర్ కి కొంత ట్రైనింగ్ ఇప్పించండని, రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు తీసేస్తం అంటాడా..? అని ఆయన మండిపడ్డారు. ప్రజలు మాకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, రాజీవ్ గాంధీ .. 18 ఏండ్లు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారన్నారు జగ్గారెడ్డి. కేటీఆర్.. అమెరికా లో ఐటి ఉద్యోగం చేసిన అంటున్నావు.. ఆ ఐటి నీ తెచ్చింది రాజీవ్ గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు.
Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
అంతేకాకుండా..’తెలంగాణలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఐటి కి పునాది వేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీ తో ఉద్యోగం తెచ్చుకుని ఆయన్నే తిడితే నిన్ను ఏమనాలి..? నువ్వు విగ్రహం తీసేస్త అంటే… మేము చూస్తూ ఊరుకుంటం అనుకుంటున్నావా? ఈ నాలుగేండ్లు రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకునే ధైర్యం ..దమ్ము నీకు లేదు. వచ్చే ఐదేళ్లలో కూడా నీకు ప్రజలు అవకాశం ఇవ్వరు..?మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..నీకు నో ఛాన్స్. మా సీఎం రేవంత్ నీ… చీప్ మినిస్టర్ అంటున్నావు.. కేటీఆర్ మాటలు చీప్ లిక్కర్ తాగిన వాడి మాటల లెక్క ఉన్నాయి. కల్లు తాగిన కోతిలెక్క దుంకులాడుతున్నాడు.. కేటీఆర్.. సోనియా గాంధీ..రాహూల్ గాంధీల కు నీతిగా గులాము చేస్తాం.. మీ లెక్క కన్నింగ్ కాదు.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇంటికి మీ కుటుంబం అంతా వెళ్లి ఆమె కాళ్ళ మీద పడ్డప్పుడు ఏమైంది.’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Murder Attack: కొడుకుపై కత్తితో దాడికి యత్నం.. మరు క్షణంలో ఆ తల్లి..
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!