Jagapathi Babu: టాలీవుడ్ స్టైలిష్ విలన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తి జగపతి బాబు. ఈ హీరో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టైలిష్ విలన్‌గా ఎంట్రీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ 60 ఏళ్లు దాటినా ఆయన అంత ఫిట్‌గా ఉండటానికి కారణాలు ఏంటో తెలుసా.. ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. ఇంతకీ స్టైలిష్ విలన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
ఆ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. 60 ఏళ్లు దాటినా తాను అంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఆహారపు అలవాట్లు అని వెల్లడించారు. అలాగే క్రమం తప్పని వ్యాయామం కంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెడతానని చెప్పారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, ప్రస్తుత క్షణంలో బతకడమే తన ఫిట్నెస్ వెనుక ఉన్న అసలైన సీకెట్ర్ అని వెల్లడించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జగపతి బాబు కెరీర్లో, ఒకానోక దశ తర్వాత ఆయన ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నిజానికి ‘లెజెండ్’ సినిమాతో ఆయన విలన్‌గా మారడం తన జీవితంలో అతిపెద్ద మలుపుగా జగపతి బాబు చెబుతుంటారు. హీరోగా ఉన్నప్పుడు రాని గుర్తింపు, విలన్‌గా మారిన తర్వాత విభిన్న పాత్రల ద్వారా లభిస్తోందని ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్టైలిష్ విలన్ తన సెకండ్ ఇన్సింగ్స్‌లో సూపర్ హిట్స్ రోల్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు.
READ ALSO: Adurs 2: చారి ఈజ్ బ్యాక్.. ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ రెడీ.. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?
తాజావార్తలు
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?