Peddi: ‘పెద్ది’లో తన రోల్ పై జగపతి బాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ రామ్ చరణ్ లుక్ పై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆయన స్పందిస్తూ.. మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని, ముఖ్యంగా తన పాత్రను దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేసిన విధానం చూసి తనే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.
‘నా క్యారెక్టర్ ఇంత డిఫరెంట్‌గా ఉంటుందని నేను కూడా ఊహించలేదు’ అని జగ్గు భాయ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో, సినిమాలో ఆయన రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో జగపతి బాబు మెయిన్ విలన్‌గా, కథను మలుపు తిప్పే అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నారట. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ – జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.
Also Read
- 45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
- India Unwanted Record: ఇంగ్లండ్ ధాటికి చిత్తైన భారత్.. చరిత్రలో తొలిసారి చెత్త రికార్డు
- 14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
- Shreyas Iyer: మా ఆట దారుణంగా ఉంది.. మేం చెత్తగా ఆడాం.!
తాజావార్తలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
-
OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
-
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!