itel Alpha 3: ఐటెల్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల.. తక్కువ ధరకే..
- ఐటెల్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల
- స్మార్ట్‌వాచ్ ఆల్ఫా 3 విడుదల
- ఐటెల్ ఆల్ఫా 3 స్మార్ట్‌వాచ్ ధర రూ.1,499
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ గాడ్జెట్స్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. హెల్త్ ఫీచర్స్ తో వస్తుండడంతో స్మార్ట్ వాచ్ లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ లవర్స్ కోసం మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఐటెల్ తన తాజా స్మార్ట్‌వాచ్ ఆల్ఫా 3ని విడుదల చేసింది. ఇందులో రౌండ్ డిస్ప్లే, ప్రీమియం బెజెల్ డిజైన్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read:SSC CGL 2025: డిగ్రీ అర్హతతో 14,582 సెంట్రల్ జాబ్స్.. అస్సలు వదలొద్దు
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఐటెల్ ఆల్ఫా 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐటెల్ ఆల్ఫా 3 1.5-అంగుళాల వృత్తాకార స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ IP67 సర్టిఫికేట్ పొందింది. ఇది వ్యాయామాలు చేసేటప్పుడు, దుమ్ము, నీటి నుంచి రక్షిస్తుంది. దీని ప్రత్యేక లక్షణం సింగిల్-చిప్ బ్లూటూత్ కాలింగ్. హెల్త్ ట్రాకింగ్ కోసం, ఆల్ఫా 3లో 24/7 హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, SpO₂ ట్రాకింగ్, స్లీపింగ్ ఇన్ సైట్స్, రియల్ టైమ్ ఆక్టివిటీ మెట్రిక్స్ ఉన్నాయి. ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం, ఇది 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది.
Also Read:చంద్రునిపై నడిచిన వ్యోమగాముల జాబితా ఇదే
ఆల్ఫా 3 లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంది. అలాగే, వినియోగదారులు కాల్స్, మెసేజ్ ల కోసం రియల్-టైమ్ నోటిఫికేషన్లను పొందుతారు. వాచ్‌లోని 300mAh బ్యాటరీ రోజంతా పనితీరును అందిస్తుంది. ఐటెల్ ఆల్ఫా 3 స్మార్ట్‌వాచ్ ధరను రూ.1,499గా నిర్ణయించింది. ఈ వాచ్ భారత్ లోని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో లభిస్తుంది. డార్క్ బ్లూ, రోజ్ గోల్డ్, బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!