స్మార్ట్ గాడ్జెట్స్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. హెల్త్ ఫీచర్స్ తో వస్తుండడంతో స్మార్ట్ వాచ్ లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ లవర్స్ కోసం మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఐటెల్ తన తాజా స్మార్ట్‌వాచ్ ఆల్ఫా 3ని విడుదల చేసింది. ఇందులో రౌండ్ డిస్ప్లే, ప్రీమియం బెజెల్ డిజైన్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Also Read:SSC CGL…