Fresh Mutton: మీరు కొంటున్న మటన్ తాజాదేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంసహార ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు చాలమంది నాన్ వెజ్ తెచ్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. చికెన్ కావాలంటే షాప్‌కి వెళ్తే చాలా వరకు అప్పుడే కట్‌చేసి ఫ్రెష్‌గా ఇస్తుంటారు. కానీ మటన్ అలా కాదు. దీంతో మనం కొనే మటన్ ఇంతకీ తాజాదేనా..? లేదా.. ఎప్పుడో కట్ చేసిన మాంసాన్ని మనకు అమ్ముతున్నారా..? అనే విషయం తెలియక చాలా మంది ఆందోళన పడుతుంటారు. ఈ కారణంతో మటన్ కొనడానికి కూడా చాలామంది వెనుకముందు అవుతుంటారు.
Read Also: New Rules: జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి పూర్తి చేశారా లేదంటే అంతే..!
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
కానీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు.. మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తాజా మటన్‌ను ఈజీగా గుర్తించవచ్చు. మంచి మటన్, చికెన్ తాజాగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడో కట్ చేసినది అయితే పాలిపోయినట్టుగా.. ఎండిపోయినట్టుగా కనబడుతుంది. మటన్ తీసుకునేటప్పుడు దాని నుంచి ఎక్కువగా రక్తం లేదా నీరు కారుతున్నట్లు కనిపిస్తే దాన్ని తీసుకోకపోవడమే మంచిది. బాగా ఎరుపు రంగులో ఉంటే అది ముదిరిపోయిన మటన్ అని మీరు అర్థం చేసుకోవాలి.
Read Also: YSR Pension: జూన్ 1న వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం
బాగా ఎరుపుగా ఉన్న మటన్ లో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తీసుకోకపోవడమే మంచిది. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితేనే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది బోన్‌లెస్ మటన్ తినేందుకు ఇష్టపడుతుంటారు. నిజానికి బోన్‌లెస్ కన్నా కూడా బోన్ మటన్ బాగా రుచిగా ఉంటుంది. బోన్స్ ఉన్న మటన్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా బొక్కలు ఉన్న మటనే త్వరగా ఉడుకుతుంది. దీని వల్ల మన హెల్త్ కు కూడా మంచిది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!