Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Is Samantha Love Proposal And Sobhita Dhulipala Engagement Same Day

Naga Chaitanya Engagement: సమంత లవ్ ప్రపోజల్.. శోభితతో ఎంగేజ్‌మెంట్ ఒక్కటే రోజు?

Published Date :August 8, 2024 , 12:25 pm
By Sampath Kumar
  • ఘనంగా నాగచైతన్య ఎంగేజ్‌మెంట్
  • అధికారిక ప్రకటన కోసం ఫాన్స్ వెయిటింగ్
  • ఈరోజునే సమంత లవ్ ప్రపోజల్
Naga Chaitanya Engagement: సమంత లవ్ ప్రపోజల్.. శోభితతో ఎంగేజ్‌మెంట్ ఒక్కటే రోజు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్‌ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గురువారం (ఆగష్టు 8) ఉదయం జరిగిన ఈ నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ విషయమై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో చై-శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read: Kumaradevam Cinema Tree: సినీ వృక్షంను బతికించాలి.. మరిన్ని సినిమాలు తీస్తా: డైరెక్టర్ వంశీ

ఈ ఎంగేజ్‌మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య మాజీ సతీమణి సమంత ప్రపోస్ చేసిన రోజు, శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ రోజు ఒకటే అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఒక ట్విస్ట్.. మాజీ భార్య సమంత లవ్ ప్రపోస్ చేసిన రోజు, శోభితతో ఎంగేజ్‌మెంట్ రోజు ఒక్కటే. అందుకే ఈరోజునే నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నాడు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న చై-సామ్.. 2021లో విడాకులు తీసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Naga Chaitanya
  • Naga Chaitanya and Sobhita Dhulipala
  • Naga Chaitanya Engagement
  • Samantha Naga Chaitanya
  • Samantha Ruth Prabhu

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions