Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iran Us Talks Jd Vance Islamabad Iran Rejects Negotiations Trump Warning

Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ

Published Date :April 20, 2026 , 7:52 am
By Suresh Maddala
  • ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక
  • అమెరికాతో చర్చలు తిరస్కరించిన టెహ్రాన్
  • సర్వత్రా ఉత్కంఠ
Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరో విడత చర్చల కోసం జేడీ వాన్స్ బృందం సోమవారం ఇస్లామాబాద్ చేరుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మంగళవారం ఇరాన్‌తో చర్చలుంటాయని చెప్పారు. ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే అమెరికాతో చర్చలకు ఇరాన్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదించిన ప్రతిపాదనలు అంగీకరించబోమని తేల్చి చెప్పింది.

ఇది కూడా చదవండి: PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

ఇస్లామాబాద్ వేదికగా తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. దాదాపు ఇరాన్-అమెరికా మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. చివరికి ఎటు తేలకుండా చర్చలు ముగిశాయి. దీంతో పశ్చిమాసియాలో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్-అమెరికా ఏర్పడిన తాత్కాలిక ఒప్పందం ఏప్రిల్ 21తో ముగుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంలోపు శాంతి ఒప్పందం చేసుకోకపోతే ఈసారి తీవ్ర దాడులుంటాయని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఏం జరుగుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..

ఇదిలా ఉంటే ఇరు దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ గత వారం ఇరాన్‌లో పర్యటించారు. ఇరాన్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమై శాంతి ఒప్పందంపై చర్చించారు. అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు గానీ చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? లేదా? అన్నది సందిగ్ధంగానే ఉంది. ఒకవేళ జరగకపోతే మళ్లీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తప్పేటట్లు కనిపించడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Iran nuclear deal crisis
  • Iran rejects US talks
  • Iran US negotiations failure
  • Iran US talks
  • Islamabad peace talks

తాజావార్తలు

  • Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ

  • PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

  • Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!

  • Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions