Iran US Israel War: ట్రంప్‌కు ట్రంప్ స్టైల్‌లోనే కౌంటర్.. ఇరాన్ కొత్త ప్లాన్ రెడీ.. ఇక యుద్ధానికి ఎండ్ కార్డు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran US Israel War: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై 35 రోజులు గడిచాయి. ఈ ఘర్షణ సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. కాల్పుల విరమణ విఫలమవ్వడంతో ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలను, గల్ఫ్ మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తోంది. అయితే.. ఇరాన్ అణు ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ జవాద్ జరీఫ్ (Mohammad Javad Zarif)తాజాగా అమెరికాకు చెందిన ‘ఫారిన్ అఫైర్స్’ (Foreign Affairs) పత్రికలో రాసిన వ్యాసంలో ఇరాన్ ముందు ఒక సరికొత్త వ్యూహాన్ని ఉంచారు. ట్రంప్‌ను ట్రంప్ తరహాలోనే ఎదుర్కోవాలనే సూచన ఇచ్చారు. ట్రంప్ విసిరిన యుద్ధ వ్యూహాన్ని ఆయన శైలిలోనే తిప్పికొట్టాలని జరీఫ్ సూచించారు.
READ MORE: Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
“ఈ యుద్ధంతో అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ లక్ష్యాలు నెరవేరలేదు. ఇరాన్ తన సత్త చాటుతూనే ఉంది. ఇక ఇరాన్ స్వయంగా యుద్ధంలో గెలిచినట్లు ప్రకటించుకోవాలి. అంటే ఇరాన్ స్వయంగా తామే విజేతగా స్పష్టం చేయాలి. ట్రంప్ కాల్పుల విరమణ కోసం ఎదురుచూడకుండా, ఇరాన్ వైపు నుంచే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని యుద్ధాన్ని ముగించాలి. ఒకవేళ ఇరాన్ స్వయంగా శాంతిని ప్రకటిస్తే, అది ట్రంప్‌ను రక్షణలో పడేస్తుంది. అంతర్జాతీయంగా ఇరాన్‌కు సానుభూతితో పాటు మద్దతు లభిస్తుంది.” అని మహ్మద్ జవాద్ జరీఫ్ (Mohammad Javad Zarif) పేర్కొన్నారు.
READ MORE: Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!
ఇదిలా ఉండగా.. యుద్ధం మొదలయ్యే ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధం 4 లేదా 6 వారాల్లో ముగుస్తుందని అంచనా వేశారు. కానీ.. ఇప్పటికీ ఘర్షణలు సర్దుమణగడం లేదు. దీంతో ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జనాలు తిరుగుబాటు ప్రారంభించారు. ఈ తరుణంలో ట్రంప్ ఇటీవల ఆసక్తికర ప్రకటన చేశారు. యుద్ధం మరో 2-3 వారాల్లో ముగియవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణ కోరారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది. ఈ దాడులు ఎప్పుడు ముగుస్తాయే చూడాలి.
తాజావార్తలు
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!