Site icon NTV Telugu

iQOO 13 5G: కొత్త కలర్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసిన iQOO 13.. ధర, ఫీచర్స్ ఇలా..!

Iqoo 13

Iqoo 13

iQOO 13 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO, భారత మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ iQOO 13 కొత్త రంగులో విడుదల చేసింది. ఏస్ గ్రీన్ (Ace Green) అనే ఈ ప్రత్యేక కలర్ వెర్షన్‌ ఇప్పటికే విడుదలైన నార్డో గ్రే, లెజెండ్ కలర్స్‌కు తోడుగా ఇప్పుడు లభ్యమవుతోంది. మరి ఈ మొబైల్ ముఖ్యమైన ఫీచర్లు ఒకసారి చూసేద్దామా..

Read Also:Kota Srinivasa Rao : బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చిన కోట..

ముఖ్యమైన ఫీచర్లు (స్పెసిఫికేషన్స్):
డిస్ప్లే: 6.82 అంగుళాల Quad HD+ (3168×1440) BOE Q10 LTPO AMOLED స్క్రీన్, 144Hz variable refresh rate, HDR10+ సపోర్ట్, 1800 nits HBM బ్రైట్‌నెస్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్, 2592Hz PWM డిమ్మింగ్

ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite 3nm SoC, Adreno 830 GPU

ర్యామ్ అండ్ స్టోరేజ్: 12GB/16GB LPDDR5X ర్యామ్, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్

కెమెరాలు: 50MP ప్రైమరీ (Sony IMX921 sensor, OIS), 50MP 150 డిగ్రీల అల్ట్రా-వైడ్ (Samsung JN1 sensor), 50MP 2X టెలిఫోటో కెమెరా (IMX816 sensor, OIS, 4x lossless zoom), ఫ్రంట్ కెమెరాగా 32MP సెల్ఫీ కెమెరా (GC32E1 sensor).

Read Also:Kota Srinivasa Rao Biography: కోట శ్రీనివాసరావు ప్రస్థానం ఇలా..!

ఫింగర్‌ప్రింట్ సెన్సర్: ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్

బ్యాటరీ: 6000mAh, 120W అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ చార్జింగ్

నెట్‌వర్క్ & కనెక్టివిటీ: 5G, Wi-Fi 7, Bluetooth 5.4, Dual SIM, USB Type-C 3.2 Gen1, NFC, Infrared

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్: IP68 + IP69 సర్టిఫికేషన్

కొలతలు: 163.37×76.71×8.13mm

బరువు: 213 గ్రాములు

ధరలు: 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.54,999, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.59,999.

* ఈ ఫోన్‌ను అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్లు: SBI, ICICI బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, No-Cost EMI సదుపాయం కూడా లభ్యం

Exit mobile version