ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. చింతపల్లి ఏఎస్పీగా 2021 బ్యాచ్‌కు చెందిన నవ జ్యోతి మిశ్రాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే.. నంద్యాల ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన మందా జావళి అల్ఫోన్‌ను నియమించారు. రాజంపేట ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన రోహిత్ కుమార్ చౌదరిని నియమించారు.
IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌లు బదిలీలు.. ఉత్తర్వులు జారీ
- ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌లు బదిలీ
- ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
Show comments