IPS Transfers: రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
- రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
*సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
*ఎం రవి ప్రకాశ్ ఐజీ పీఅండ్ ఎల్‌గా బదిలీ.
*పీహెచ్‌డీ రామకృష్ణను ఇంటెలిజెన్స్ ఐజీగా బదిలీ.
*ఫకీరప్పను ఎస్పీ ఇంటెలిజెన్సుగా బదిలీ.
*ఆర్ఎన్ అమ్మిరెడ్డి డీజీపీ కార్యాలయంలో డీఐజీ అడ్మిన్‌గా పోస్టింగ్.
*సీహెచ్ విజయరావును డీఐజీ రోడ్ సేఫ్టీ అథారిటీగా పోస్టింగ్.
*సిద్ధార్ద్ కౌషల్‌ను శాంతి భద్రతల ఏఐజీగా పోస్టింగ్.
*మేరీ ప్రశాంతిని విశాఖ శాంతి భద్రతల డీసీపీ2గా పోస్టింగ్.
*తుహిన్ సిహ్నాను అనకాపల్లి ఎస్పీగా పోస్టింగ్.
*ఎం.దీపికను ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్‌గా పోస్టింగ్.
*జి.రాధికను ఒంగోలులోని పోలీసు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్.
*ఆరిఫ్ హఫీజ్‌ను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా పోస్టింగ్.
*కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డిని పీటీఓ ఎస్పీగా పోస్టింగ్.
*బాపూజీ అట్టాడను పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు.
*కె. తిరుమలేశ్వర్ రెడ్డి ఎన్టీఆర్ కమిషనరేట్లో డీసీపీ క్రైమ్స్‌గా పోస్టింగ్.
*కేవీ శ్రీనివాసరావును పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?