IPL 2026 Captains: కొత్త కెప్టెన్స్ పూర్తి లిస్ట్ ఇదే? ధోని, విరాట్, రోహిత్‌ను తప్పించడంపై ఫుల్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 captains list: ఐపీఎల్ 2026 వచ్చేస్తోంది. ఈ రెండు రోజుల్లో తొలి విడత షెడ్యూల్ విడుదల కానుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, సీఎస్కే మధ్య ఉన్నట్లు స్పష్టమవుతోంది. మార్చి 28న బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ సీజన్‌కు సంబంధించిన కెప్టెన్ల అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దశాబ్ద కాలానికి పైగా లీగ్‌ను ఏలిన ముగ్గురు దిగ్గజాలైన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్ స్థానం నుంచి సాధారణ ప్లేయర్‌గా మారిన విషయం తెలిసిందే. అభిమానులకు కొంత వింతగా అనిపించినా, లీగ్ భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదే అని చెబుతున్నారు. ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. ఇక ఈ నెల 15న ఢిల్లీలో కెప్టెన్ల ఫొటో షూట్ ఉంటుందట. 25న ముంబైలో కోచ్‌లు, కెప్టెన్లతో కీలక సమావేశం ఉండనుందని క్రిక్‌బజ్ నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం.. కొత్త కెప్టెన్ల జాబితాను చూద్దాం.. ఇందులో కొన్ని జట్ల కెప్టెన్లు మారే అవకాశం ఉందనే వార్తలు కూడా ఉన్నాయి!
Also Read
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
- Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
- Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
ఈ సీజన్లో జట్ల బాధ్యతలు అందుకున్న కెప్టెన్ల పూర్తి జాబితా ఇదే:
రజత్ పటిదార్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్
రుతురాజ్ గైక్వాడ్ – చెన్నై సూపర్ కింగ్స్
రియాన్ పరాగ్ – రాజస్థాన్ రాయల్స్
అక్షర్ పటేల్ – ఢిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్ – పంజాబ్ కింగ్స్
శుభ్‌మన్ గిల్ – గుజరాత్ టైటాన్స్
అజింక్య రహానే – కోల్‌కతా నైట్ రైడర్స్
పాట్ కమిన్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్
హార్దిక్ పాండ్యా – ముంబై ఇండియన్స్
READ MORE: Harish Shankar : పొరపాటు జరిగింది.. క్షమించండి ‘మహేశ్ బాబు’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ సంజూ శామ్సన్ ఈ సీజన్లో సీఎస్కేలో ఆడుతున్నాడు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో సంజూ దుమ్మురేపేశాడు. కానీ.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ సంజూను కోల్పోయి రియాన్ పరాగ్‌కు పగ్గాలు అప్పగించడం ఒక పెద్ద సర్ప్రైజ్గా మారింది. టోర్నీలోనే అతి పిన్న వయస్కుడైన కెప్టెన్లలో ఒకడిగా పరాగ్ నిలవనున్నాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో సంజూను సీఎస్కే రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తానికి ఐపీఎల్ 2026 ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. దిగ్గజాలు పక్కకు తప్పుకుని యువ కెప్టెన్లకు దారి ఇవ్వడం లీగ్ భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
-
New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
-
Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?