Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Ipl 2025 Sensation Vaibhav Suryavanshi Receives Grand Welcome From Parents After Rajasthan Royals Exit

Vaibhav Suryavanshi: చిన్నోడిని చూసి మురిసిపోయిన పేరెంట్స్..!

Published Date :May 23, 2025 , 3:48 pm
By Kothuru Ram Kumar
Vaibhav Suryavanshi: చిన్నోడిని చూసి మురిసిపోయిన పేరెంట్స్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 సంబంధించి ప్రస్తుతం ప్లేఆఫ్స్ సంబంధించి 4 జట్లు ఖరారు అయ్యాయి. ఇకపోతే లీగ్ దశను పూర్తి చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇక ఏ క్రికెట్ అభిమానిని అడిగిన సరే ఈ ఐపీఎల్ లో మర్చిపోలేని బాట్స్మెన్ ఎవరు అంటే వచ్చే కామన్ సమాధానం రాజస్థాన్ రాయల్స్ ప్రామిసింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అని. ఎందుకంటే, 14 ఏళ్లున్న ఈ చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వసం అలాంటిది మరి. ఇక ఐపీఎల్ లో వారి జట్టు ప్రయాణం ముగియడంతో ఇంటికి తిరిగి వచ్చాడు వైభవ్ సూర్యవంశీ.

Read Also: Kawasaki Versys-X 300: బండిని చూస్తేనే నడిపేయాలనిపించే కావసాకీ వర్సిస్-X 300 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇలా..!

ఈ సీజన్లో రాజస్థాన్ 14 లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వైభవ్ కు కుటుంబ సభ్యలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాస్ బేబీ వైభవ్ పేరుతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబందించిన వీడియోని రాజస్థాన్ రాయల్స్ తమ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 14 ఏళ్లకే ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన వైభవ్ సుర్యవంశీ తన తొలి మ్యాచ్ లోనే విధ్వంసం చూపించాడు.

Read Also: CM Revanth Reddy: మీది 40 ఏళ్ల అనుభవం.. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం..

ఆ మ్యాచ్ లో 20 బంతులు ఆడిన సూర్యవంశీ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండు, మూడు మ్యాచ్ ల్లో తడబడినప్పటికీ గుజరాత్ టైటాన్స్ పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చెన్నైపై మరో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ హాఫ్ సెంచరీతో ఆర్ఆర్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. కాగా, రాజస్థాన్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 10 ఓటములతో టోర్నమెంట్‌ను ముగించింది.

Read Also: India Pakistan: ‘‘ మా నీరు ఆపితే, మీ గొంతు కోసి చంపేస్తాం’’.. ఉగ్రవాదిలా పాక్ ఆర్మీ అధికారి బెదిరింపులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2025
  • IPL Batting Sensation
  • ipl records
  • rajasthan royals
  • Vaibhav Suryavanshi

తాజావార్తలు

  • Iran-Israel War: ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఐఆర్‌జీసీ, క్షిపణి స్థావరాలపై ఎటాక్

  • Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

  • Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!

  • Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

  • SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions