IPL 2024: హైదరాబాద్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ ప్లేయర్స్.. ఉప్పల్‌లో ప్రాక్టీస్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Team Practice Session in Hyderabad ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానుంది. లీగ్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ సెషన్‌ను ఆరంభించాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మంగళవారం (మార్చి 5) హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో తొలి టీమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆపై ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ షురూ చేశారు.
ఉప్పల్ స్టేడియంలో మంగళవారం ఆరంభమైన ప్రాక్టీస్‌లో భారత పేసర్ టీ నటరాజన్ సహా మరికొందరు ప్లేయర్స్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. టీమ్ మీటింగ్ అనంతరం ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశారు. ఇందుకుసంబంధించిన ఫోటోలను ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఎస్‌ఆర్‌హెచ్ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను సన్‌రైజర్స్ ఢీకొంటుంది. తొలి విడతలో సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
Also Read: Shahbaz Nadeem Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన షాబాజ్ నదీమ్.. టీమిండియాలో చోటు దక్కదంటూ..!
మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో ఢీ కొడుతుంది. మార్చి 31 గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఆడుతుంది. వీటిలో ముంబై, చెన్నై మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. త్వరలోనే మిగతా ప్లేయర్స్ ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో చేరనున్నారు.
First team huddle of the season at Uppal ft. a whole lotta orange 🥹🧡 pic.twitter.com/JV4dvzwicE
— SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024
Live scenes! 👀 pic.twitter.com/JpJ1hqiyeD
— SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024
తాజావార్తలు
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!