Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Ipl 2024 Ricky Ponting Says Delhi Capitals Played Very Badly Against Kkr

DC vs KKR: కోల్‌కతా బ్యాటర్లు కనికరం లేకుండా ఆడారు: రికీ పాంటింగ్‌

Published Date :April 4, 2024 , 2:38 pm
By Sampath Kumar
DC vs KKR: కోల్‌కతా బ్యాటర్లు కనికరం లేకుండా ఆడారు: రికీ పాంటింగ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ricky Ponting Hails Rishabh Pant Batting: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాటర్లు కనికరం లేకుండా ఆడారని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఇలాంటి ఆటతీరు ఆమోదయోగ్యం కాదన్నాడు. ఢిల్లీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారని, తొలి అర్ధభాగం ఆటను చూస్తే తనకు సిగ్గేసిందని తెలిపాడు. కోల్‌కతా మ్యాచ్‌లో చాలా పొరపాట్లను చేశామని, తర్వాత మ్యాచ్‌ నాటికి సమస్యలను పరిష్కరించుకుని బరిలోకి దిగాల్సి ఉందని పాంటింగ్‌ పేర్కొన్నాడు. బుధవారం విశాఖలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 272 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ 106 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ… ‘మ్యాచ్‌లో తొలి అర్ధభాగం మా ఆటను చూస్తే నాకే సిగ్గేసింది. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారు. దీంతో 20 ఓవర్లు వేయడానికి దాదాపుగా 2 గంటల సమయం పట్టింది. మేం 2 ఓవర్లు వెనుకబడిపోయాం. దాంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్‌ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లతోనే బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో మేం చాలా పొరపాట్లను చేశాం. తర్వాత మ్యాచ్‌ నాటికి వాటిని పరిష్కరించుకుని బరిలోకి దిగుతాం. లేదంటే టోర్నీలో మరింత వెనుకబడిపోవాల్సి ఉంటుంది’ అని అన్నాడు.

Also Read: Mrunal Thakur: రోజూ ఏడ్చేదాన్ని.. తెలుగు సినిమాల్లో నటించొద్దనుకున్నా: మృణాల్‌ ఠాకూర్‌

‘పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో కోల్‌కతా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏమాత్రం కనికరం లేకుండా ఆడారు. పవర్‌ ప్లేలోనే 88 పరుగులు రావడంతో మేం వెనకపడిపోయాం. ఛేదనలో పోరాడే అవకాశం మాకు లేకుండా పోయింది. ఈ ఓటమి మమ్మల్ని నిరాశ పరిచింది. రిషబ్ పంత్‌ బాగా ఆడడం సంతోషకరమైన విషయం. అభిమానుల అంచనాలను పంత్ అందుకున్నాడు. ఇప్పటివరకు పంత్‌ ఫిజియోను పిలిచిన దాఖలాలు లేవు. క్రీజ్‌లోనూ, స్టంప్స్‌ వెనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్‌గా ఉన్నాడు. టోర్నీలో మరింత బాగా ఆడతాడు’ అని రికీ పాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DC vs KKR
  • delhi capitals
  • IPL 2024
  • Ricky Ponting
  • Ricky Ponting Interview

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions