Mohammed Shami: మహ్మద్ షమీని భర్తీ చేయడం కష్టమే: మోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohit Sharma Says Tough to fill Mohammed Shami: సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద లోటని ఆ జట్టు పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. జట్టులో షమీ ప్లేస్‌ను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. గాయాలను నియంత్రించడం చాలా కష్టమని, వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఒమర్జాయ్ నుంచి ఇప్ప్పుడే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదని మోహిత్ చెప్పాడు. ఇటీవల చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు.
Also Read: MS Dhoni Batting: రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు రాని ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మంగళవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదట చెన్నై 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఛేదనలో టైటాన్స్ 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. మ్యాచ్ అనంతరం మోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఏ జట్టుకైనా మొహ్మద్ షమీ లాంటి బౌలర్ పెద్ద బలం. షమీ లేని లోటును పూడ్చలేం. గాయాలను నియంత్రించడం చాలా కష్టం. అయితే వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాళ్లు స్పెన్సర్, ఒమర్జాయ్కు గుజరాత్ తరఫున ఇదే తొలి సీజన్. వారు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడే వారి నుంచి అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరికాదు. విజయాలు ముఖ్యమే కానీ.. మన ప్రణాళికలను అమలు చేస్తున్నామా? లేదా? అనేది కీలకం. పవర్ ప్లేలో పరుగులు రాబడితే ఏ జట్టుకైనా సానుకూలాంశమే’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!