కనీసం రోజుకు 4 లీటర్ల మంచినీరు తీసుకోవాలి

వదులుగా ఉండే దుస్తులు ధరించాలి

బయటకెళ్తే గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి

ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషకాలుండాలి

పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగుతుండాలి

ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానం ముగించాలి

చిన్నపిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి

ఇంట్లో చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి

నీరు, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త పడాలి

ఫాస్ట్‌ ఫుడ్‌, ఫ్రై ఫుడ్‌కు దూరంగా ఉండాలి