Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Infinix Gt 30 Pro Launched In India With 144hz Amoled Display 108mp Camera And Gaming Centric Features

Infinix GT 30 Pro: 6.78-అంగుళాల స్క్రీన్, 108MP కెమెరా, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఇన్‌ఫినిక్స్ GT 30 ప్రో లాంచ్..!

Published Date :June 3, 2025 , 10:11 pm
By Kothuru Ram Kumar
Infinix GT 30 Pro: 6.78-అంగుళాల స్క్రీన్, 108MP కెమెరా, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఇన్‌ఫినిక్స్ GT 30 ప్రో లాంచ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Infinix GT 30 Pro: ఇన్‌ఫినిక్స్ తన ప్రీమియమ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో తాజా మోడల్ అయిన Infinix GT 30 Pro ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 144Hz AMOLED డిస్‌ప్లే, పవర్‌ఫుల్ Dimensity 8350 Ultimate ప్రాసెసర్, షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి ప్రత్యేక గేమింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది గేమింగ్ లవర్స్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోడల్.

డిస్‌ప్లే, డిజైన్:
GT 30 ప్రో ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. స్క్రీన్‌కి Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ ఉండటం గమనార్హం. డిజైన్ పరంగా చూస్తే.. Cyber Mecha 2.0 లుక్‌తో డార్క్ ఫ్లేర్ వెర్షన్‌లో 10 LED లైటింగ్ మోడ్‌లు ఉంటాయి. అదనంగా Blade White వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

Read Also: Kawasaki Z900: కొత్త ఇంజిన్, మోడర్న్ లుక్స్‌తో వచ్చేసిన 2025 కవాసాకి Z900..!

ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 8350 Ultimate 5G ప్రాసెసర్ (4nm) ఉంటుంది. ఇది 8GB / 12GB LPDDR5X RAM, 256GB UFS 4.0 స్టోరేజ్ తో లభిస్తుంది. అదనంగా 12GB వరకూ వర్చువల్ RAM తో వస్తుంది. దీని వల్ల మల్టీటాస్కింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది.

గేమింగ్ స్పెషల్ ఫీచర్లు:
ఈ ఫోన్‌లో గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 520Hz shoulder triggers, 6-లేయర్ VC కూలింగ్ వ్యవస్థ కలిగి ఉంది. ఇది 120FPS BGMI గేమ్‌కు Krafton సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి ఫోన్. GT Gaming Kit తో పాటు మాగ్నెటిక్ కూలింగ్ ఫ్యాన్, GT కేస్ ను రూ. 1,199 ప్రత్యేక ధరకు పొందవచ్చు.

Read Also: RCB vs PBKS: చివర్లో తడబడ్డ ఆర్సీబీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

కెమెరా, ఫీచర్లు:
108MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 13MP సెల్ఫీ కెమెరా వంటి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇతర ఫీచర్లలో Android 15 ఆధారిత XOS 15 UI, ఫ్లోటింగ్ విండో, డైనమిక్ బార్, గేమ్ మోడ్, ఫోలీక్స్ అసిస్టెంట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, IR బ్లాస్టర్, స్టీరియో స్పీకర్లు, IP64 రేటింగ్ వంటి అనేక అంశాలు ఉన్నాయి.

బ్యాటరీ:
ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్‌లెస్ చార్జింగ్, ఇంకా రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 6, Bluetooth 5.4, NFC, GNSS, 5G బాండ్‌లకు సపోర్ట్ ఉంది.

ధర:
8GB + 256GB వేరియంట్ ధర రూ. 24,999 కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 26,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ జూన్ 12 నుండి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద ఐసీసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో రూ. 2000 తగ్గింపు, లేదా ఎక్స్చేంజ్ ఆఫర్‌లో అదనంగా రూ. 2000 తగ్గింపు లభించనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 108MP Camera
  • Gaming Phone 2025
  • Gaming Smartphone
  • Infinix GT 30 Pro
  • Infinix India

తాజావార్తలు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

  • Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions