Harmanpreet Kaur: మా లక్ష్యం విజయం మాత్రమే కాదు: హర్మన్‌ప్రీత్
- 82 పరుగుల తేడాతో విజయం
- సంతోషం వ్యక్తం చేసిన హర్మన్‌ప్రీత్
- రన్‌రేట్‌పైనా దృషి పెట్టాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్‌రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్రీలంకపై భారీ మార్జిన్‌తో గెలినప్పుడే నెట్‌రన్‌రేట్ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టామని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో గెలిచింది.
Also Read: SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
హాఫ్ సెంచరీ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ… ‘ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే సాగుతోంది. నా మెడ నొప్పి కూడా తగ్గింది. నాణ్యమైన క్రికెట్ ఆడినప్పుడు మానసికంగానూ బాగుంటుంది. శ్రీలంకపై మేం అన్ని విభాగాల్లో రాణించాం. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చాలా మెరుగయ్యాము. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నాం. కనీసం ఏడు నుంచి ఎనిమిది రన్‌రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించాం. బ్యాటింగ్‌కు కాస్త ఇబ్బందిగా అనిపించినా.. మంచి ఆరంభం దక్కింది. 160కి పైగా పరుగులు చేసి.. భారీ తేడాతో గెలవాలని అనుకున్నాం. అప్పుడే నెట్‌రన్‌రేట్ పెరిగే పెరుగుతుంది. మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లను ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో కాకుండా.. రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టాం. మా బ్యాటర్లు, మా బౌలర్లు ప్రణాళికలను అమలు చేశారు. కెప్టెన్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నా’ అని చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!