Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Indias Services Exports Exports Of Indias Service Sector To Cross Target In Present Financial Year

India’s Services Exports: ఎగుమతుల లక్ష్యం దాటేస్తాం

Published Date :February 2, 2023 , 12:32 pm
By Akkirala Kondala Rao
India’s Services Exports: ఎగుమతుల లక్ష్యం దాటేస్తాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

India’s Services Exports: మన దేశంలో సేవల రంగం పనితీరు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని దాటేస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ ఇండియా సర్వీస్‌ ఎక్స్‌పోర్ట్‌లు 300 బిలియన్‌ డాలర్ల టార్గెట్‌ను క్రాస్‌ చేయనున్నాయని తెలిపింది. ఈ మేరకు 2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో దాదాపు 20 శాతం గ్రోత్‌ నమోదు చేస్తామని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ శాఖల మంత్రి పీయూష్‌ గోయెల్‌ చెప్పారు.

read more: STUMAGZ: మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ స్థాయి వేదిక.. స్టుమాగ్‌

ప్రపంచం నలుమూలలా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వివిధ సరుకుల ఓవర్‌ స్టాకింగ్‌ వంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇండియా ముందుకే సాగుతుందని ధీమా వెలిబుచ్చారు. 2022 ఏప్రిల్‌-డిసెంబర్‌లో భారతదేశ సేవల ఎగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 9 శాతం పెరిగాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా తదితర కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయనటానికి ఇదే నిదర్శమని చెప్పారు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు.. 9 నెలల్లో సేవల రంగం చేసిన ఎగుమతుల విలువ 235.81 బిలియన్‌ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంలో సర్వీస్‌ల ఎక్స్‌పోర్ట్‌ల వ్యాల్యూ 184 పాయింట్‌ ఆరు ఐదు బిలియన్‌ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద సేవల రంగం ఎగుమతులు ఆల్‌ టైమ్‌ హై లెవల్‌లో.. అంటే.. 254 బిలియన్‌ డాలర్లుగా నమోదవటం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central minister
  • current financial year
  • India's exports
  • piyush goyal
  • service sector

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions