Fighter Jets: LCA మార్క్ 2 యుద్ధ విమానాలపై కీలక అప్‌డేట్.. అప్పుడే గాల్లోకి..!
- LCA మార్క్ 2 యుద్ధ విమానాలపై కీలక అప్‌డేట్
- వేగంగా భారతదేశ స్వదేశీ యుద్ధ విమానాల తయారీ కార్యక్రమం
- మార్చి 2026 నాటికి గాల్లో ఎగురనున్న LCA మార్క్ 2 ఫైటర్ జెట్
- 2029 నాటికి పెద్ద ఎత్తున యుద్ధ విమానాల ఉత్పత్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ స్వదేశీ యుద్ధ విమానాల తయారీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో 4.5 జనరేషన్ ప్లస్ LCA మార్క్ 2 ఫైటర్ జెట్ మార్చి 2026 నాటికి గాల్లో ఎగురనున్నాయి. అలాగే.. 2029 నాటికి ఈ యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభం కానున్నాయి. కాగా.. భారతీయ ఐదవ తరం ఫైటర్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ 2035 నాటికి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కాగా.. DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ అధ్యక్షతన కొన్ని రోజుల క్రితం ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వదేశీ యుద్ధ విమానాల కార్యక్రమాల కాలక్రమంపై చర్చించారు.
Double Ismart: రామ్ అమెజింగ్ పర్శన్.. హీరోయిన్ కావ్య థాపర్..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నుండి LCA MK-II అభివృద్ధి కార్యక్రమం గురించి డాక్టర్ కామత్, ఎయిర్ మార్షల్ దీక్షిత్ సమాచారం ఇచ్చారు. అన్ని DRDO లేబొరేటరీలు.. క్లస్టర్ల డైరెక్టర్ జనరల్స్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రోటోటైప్ యొక్క ఫ్లైట్ టెస్టింగ్‌తో పాటు సిస్టమ్, సబ్-సిస్టమ్‌లలో జరుగుతున్న పురోగతి గురించి చర్చించారు. అంతేకాకుండా.. సంభావ్య ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు DRDO అధికారులు తెలిపారు. మరోవైపు..ఈ సమావేశంలో LCA మార్క్ 2 గురించి ప్రధానంగా చర్చించారు.
Jaipur: రీల్స్ పిచ్చి.. వరదలో కొట్టుకుపోయిన ఐదుగురు యువకులు
ప్రస్తుతం రక్షణ రంగానికి సంబంధించిన ఈ కార్యక్రమం దాదాపు ఏడాది పాటు ఆలస్యమైంది. అయితే.. దీని నమూనా 2025 ప్రారంభంలో సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కాగా.. నిధుల విడుదలలో జాప్యం కారణంగా, ఆలస్యం కానుంది. అయితే.. అన్ని LCA ఎయిర్‌క్రాఫ్ట్‌లు అమెరికన్ GE ఇంజిన్‌లలో పనిచేస్తాయి. LCA మార్క్ 1.. మార్క్ 1A GE-404 ద్వారా శక్తిని పొందగా… LCA మార్క్ 2 GE-414 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది స్వదేశీ కంటెంట్‌తో అమెరికన్ సంస్థచే భారతదేశంలో తయారు చేయనున్నారు. అలాగే.. మిరేజ్ 2000, జాగ్వార్, మిగ్-29 సహా అన్ని ప్రధాన ఆర్మీ ఫ్లీట్‌లను ఎల్‌సిఎ మార్క్ 2తో భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రాబోయే 10-15 ఏళ్లలో ఈ విమానాల్లో 250కి పైగా విమానాలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!