Viral video: బస్సులో ఉండగా పురిటినొప్పులు.. డ్రైవర్ ఆలోచనతో సుఖంగా ప్రసవం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనసుంటే మార్గముంటది అని పెద్దలు అంటుంటారు. అలాగే అపాయంలో ఉపాయం కలిగి ఉండడం కూడా చాలా అవసరం. ఇదంతా ఎందుకంటారా? ఓ బస్సు డ్రైవర్ చేసిన పనిని శెభాష్ అనకుండా ఉండలేరు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Eluru Crime: యువతిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది మృతి!
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
బస్సు రన్నింగ్‌లో ఉంది. అందులో ఉన్న గర్భిణీకి ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో అందులో ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నారు. ఇంతలో డ్రైవర్.. తన పైఅధికారులకు సమాచారం అందించాడు. అంతే వారు కూడా వెంటనే అప్రమత్తమై ఆస్పత్రి వైద్యుల్ని అలర్ట్ చేశారు. ఈ సమాచారాన్ని అధికారులు.. డ్రైవర్‌కు చేరవేయడంతో నేరుగా బస్సును ఆస్పత్రి ఆవరణలోకి తీసుకొచ్చేశాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్టర్లు, నర్సులు బస్సు లోపలికి వెళ్లి పురుడు పోశారు. 27 ఏళ్ల మహిళ.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మే 29న (బుధవారం) కేరళలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను హ్యాండోవర్ చేసుకోనున్న జీఏడీ..
మే 29న కేరళలోని త్రిసూర్ నుంచి కోజికోడ్‌కు బస్సు వెళ్తోంది. 37 ఏళ్ల మహిళకు ఒక్కసారిగా నొప్పులు వచ్చాయి. రవాణా సిబ్బంది, వైద్యులు, స్థానికులు సకాలంలో సహాయం అందించడంతో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. త్రిసూర్‌లోని అమలా ఆస్పత్రి సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు.. డ్రైవర్ తెగువను ప్రశంసిస్తున్నారు. ఇక తల్లి, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. డెలివరీ తర్వాత తల్లి, శిశువు తదుపరి వైద్యం కోసం ఆస్పత్రిలో ఉన్నారు. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.
https://twitter.com/SafetyOverSpeed/status/1795844128309497932
తాజావార్తలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!