Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Indian Premier League Umpires Salary How Much Do Ipl Umpires Earn Per Match

IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?

Published Date :March 18, 2026 , 10:05 am
By Kothuru Ram Kumar
IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

IPL Umpires Salary: ప్రపంచంలోనే అత్యంత ధనిక, అత్యధికంగా వీక్షించబడే టీ20 లీగ్‌గా గుర్తింపు పొందింది బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఇక్కడ ఆటగాళ్లకు భారీ జీతాలు, కోట్ల రూపాయల ఒప్పందాలు చేకోవడం వార్తల్లో చూస్తూనే ఉంటాము. అయితే మ్యాచ్‌ లో ఎటువంటి తప్పులు జరగకుండా, మ్యాచ్ ను సరైన మార్గంలో నడిపించే అంపైర్ల పాత్ర కూడా కీలకం. వారి నిర్ణయాలపై మ్యాచ్ ఫలితాలు మారిపోతూ ఉంటాయి.

Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

నిజానికి మనలో చాలామందికి అంపైర్లకు ఎంత జీతం వస్తుందని అనుకొనే ఉంటారు కదా.. అలాంటి వారికోసమే సంధానం తీసుకొచ్చాం. ఇకపోతే ఐపీఎల్ లో అంపైర్లకు మ్యాచ్ ఫీజు మీడియా రిపోర్ట్స్ ప్రకారం, IPLలో ఆన్-ఫీల్డ్ అంపైర్లకు ఒక్క మ్యాచ్‌కు సుమారు రూ. 3 లక్షలు చెల్లిస్తారు. అదే థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్‌కు ప్రతి మ్యాచ్‌కు రూ. 2 లక్షలు, ఎలైట్ (ICC ప్యానెల్) అంపైర్లకు రూ. 3.7 లక్షల వరకు ఫీజు, ఇంకా డెవలప్మెంట్ అంపైర్లకు రూ. 60,000 ప్రతి మ్యాచ్‌కు లభిస్తుంది.

ఇవి కాకుండా ప్లేఆఫ్స్, ఫైనల్‌లో మరింత ఆదాయం లభిస్తుంది అంపైర్లకు. ప్లేఆఫ్స్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లకు అంపైర్లకు అదనపు బోనస్ లభిస్తుంది. ఎలైట్ అంపైర్లకు ప్లేఆఫ్స్‌లో రూ. 5–8 లక్షల వరకు బోనస్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సీజన్‌లో సగటున 12–15 మ్యాచ్‌లు అంపైరింగ్ చేసే అంపైర్ మొత్తం ఆదాయం రూ. 25–40 లక్షల వరకు ఉండొచ్చు. అదనంగా సీజన్ రిటైనర్‌గా సుమారు రూ. 7.33 లక్షలు కూడా అందిస్తారు. ట్రావెల్, హోటల్, ఇతర భత్యాలు వేరుగా లభిస్తాయి.

IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

ఐపీఎల్లో అంపైర్లకు ఇచ్చే ఫీజు టీ20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌ల కంటే చాలా ఎక్కువ. టీ20లో ఒక్క మ్యాచ్‌ కు రూ. 1.13–1.25 లక్షలు మాత్రమే లభిస్తుంది. ఐపీఎల్లో ఇది దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. కాబట్టి ఆటగాళ్లతో పాటు అంపైర్లకూ IPeLలో భారీ జీతభత్యాలు లభిస్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BCCI umpire salary
  • cricket match officials earnings
  • cricket umpire salary
  • Indian Premier League umpire earnings
  • IPL 2026

తాజావార్తలు

  • IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?

  • Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?

  • PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • Divyang Shakti Scheme: నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం!

ట్రెండింగ్‌

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions