Bhaichung Bhutia: రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ గుడ్‌బై
- రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ గుడ్‌బై
- పాలిటిక్స్‌కి స్వస్తి చెబుతున్నట్లు మంగళవారం ప్రకటన
- 2018లో కొత్త పార్టీ స్థాపనం.. గతేడాది మరో పార్టీలో విలీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భైచుంగ్ భూటియా మంగళవారం ప్రకటించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన డార్జిలింగ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించాడు. గతేడాది పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్ పార్టీలో విలీనం చేశాడు.
ఇది కూడా చదవండి: TG Vishwa Prasad: పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నిర్మాత విశ్వప్రసాద్
Also Read
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
రాజకీయాల్లో తాను మన్నన పొందలేనని భూటియా చెప్పారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లలో ఆరోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బార్‌ఫుంగ్‌లో 4,346 ఓట్ల తేడాతో భూటియా ఓడిపోయారు. సిక్కిం ప్రజల కోసం వాగ్దానాలు అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: CM Revanth: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్..
తాజావార్తలు
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?