బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ ఇండియన్ బ్యాంక్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది… మొత్తం 19 చార్టర్డ్ అకౌంటెంట్, టీమ్ లీడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.. అయితే దరఖాస్తు చేసుకోవాలని అనుకొనేవారు ఈ నెల 19 లోగా చేసుకోవడం మంచిది..
మొత్తం ఖాళీలు..
ప్రొడక్ట్ మేనేజర్- నగదు & చెక్ రిసీవబుల్స్/ పేమెంట్/ B2B చెల్లింపులు- 1
ప్రొడక్ట్ మేనేజర్ UPI- మాండేట్ మేనేజ్‌మెంట్- 1
ప్రొడక్ట్ మేనేజర్- API బ్యాంకింగ్- 1
ప్రొడక్ట్ మేనేజర్- ఇంటర్నెట్ పేమెంట్ గేట్‌వే & అగ్రిగేటర్ రిలేషన్షిప్‌లు – 1
టీమ్ లీడ్ – ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సేల్స్ – 9
చార్టర్డ్ అకౌంటెంట్ – 6
అర్హతలు..
1. ప్రొడక్ట్ మేనేజర్- క్యాష్ & చెక్ రిసీవబుల్స్/ పేమెంట్/ B2B చెల్లింపులు- గ్రాడ్యుయేట్
2. ప్రొడక్ట్ మేనేజర్ UPI- మాండేట్ మేనేజ్‌మెంట్- గ్రాడ్యుయేట్
3. ప్రొడక్ట్ మేనేజర్- API బ్యాంకింగ్- గ్రాడ్యుయేట్
4. ప్రోడక్ట్ మేనేజర్- ఇంటర్నెట్ పేమెంట్ గేట్‌వే & అగ్రిగేటర్ రిలేషన్షిప్స్ – గ్రాడ్యుయేట్
5. టీమ్ లీడ్ – ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్
6. చార్టర్డ్ అకౌంటెంట్ – కాల్
వయస్సు :
ఒక్కో పోస్టుకు ఒక్కో వయస్సు ఉంటుంది..
1.ప్రొడక్ట్ మేనేజర్- నగదు & చెక్ రిసీవబుల్స్/ పేమెంట్/ B2B చెల్లింపులు- 25 నుండి 40 సంవత్సరాల
1. ఉత్పత్తి మేనేజర్ UPI- మాండేట్ మేనేజ్‌మెంట్- 25 నుండి 40 సంవత్సరాలు ఉండాలి..
2. ప్రొడక్ట్ మేనేజర్- API బ్యాంకింగ్- 25 నుండి 40 సంవత్సరాలు
3. ప్రొడక్ట్ మేనేజర్- ఇంటర్నెట్ పేమెంట్ గేట్‌వే & అగ్రిగేటర్ రిలేషన్ – 25 నుండి 40 సంవత్సరాలు.
4.టీమ్ లీడ్ – ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సేల్స్ – 25 నుండి 40 సంవత్సరాలు..
5. చార్టర్డ్ అకౌంటెంట్ – 25 నుండి 35 సంవత్సరాలు
6. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది..
ఈ ఉద్యోగాలను కర్ణాటక,గుజరాత్,మహారాష్ట్ర,ఉత్తర ప్రదేశ్..
ఈ దరఖాస్తులకు అభ్యర్థులందరికీ రూ.1000/- దరఖాస్తు రుసుము చెల్లించాలి.
చెల్లింపు విధానం- ఇంటర్నెట్ బ్యాంకింగ్ చెల్లించవచ్చు..
ఎంపిక విధానం..
అర్హత
అనుభవం
కమ్యూనికేషన్
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో పాటు క్రింది చిరునామాకు పంపాలి. ఆ అడ్రెస్స్ లో..
చీఫ్ జనరల్ మేనేజర్,
ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్,
HRM డిపార్ట్‌మెంట్,
రిక్రూట్‌మెంట్ సెక్షన్ 254-260,
అవ్వే షణ్ముగం సలై,
చెన్నై,
పిన్ – 600014,
తమిళనాడు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07/08/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఆగస్టు 19, 2023.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..