Indian Army MES Recruitment: టెన్త్ అర్హతతో 41,822 ఆర్మీ లో ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది దేశం పై భక్తితో ఇండియన్ ఆర్మీలో చేరాలని అనుకుంటారు.. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లో 41000 కంటే ఎక్కువ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.. తాజాగా మిలిటరీ మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..వివిధ పోస్టుల్లో 41822 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న సీట్లలో రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రస్తుతానికి మాత్రమే ఖాళీ గురించి సమాచారాన్ని మాత్రమే ఇచ్చింది.. త్వరలోనే పూర్తి సమాచారాన్ని అందించనున్నారు..
పోస్టుల వివరాలు :
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
ఇండియన్ మిలిటరీ సర్వీస్ (ఎంఈఎస్)లో సూపర్వైజర్, డ్రాట్స్‌మన్, స్టోర్ కీపర్ వంటి పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ త్వరలో ప్రారంభించనున్నారు. పోస్టులు మరియు ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
ఖాళీల వివరాలు:
1. ఆర్కిటెక్ట్ కేడర్ గ్రూప్ 44
2. బ్యారక్ & స్టోర్ ఆఫీసర్ 120
3. సూపర్వైజర్ (బ్యారాక్ & స్టోర్) 534
4. డ్రాట్స్‌మ్యాన్ 944
5. స్టోర్ కీపర్ 2026
6. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ 11316
7. మేట్ (MATE) 27920
మొత్తం: 41822
ఎంపిక ప్రక్రియ :
రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
అర్హతలు :
MESలో చేరడానికి 10వ/12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. అర్హతకు సంబంధించిన అదనపు సమాచారం పూర్తి నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటుంది..
పరీక్షను ఎలా నిర్వహిస్తారు?
రిక్రూట్మెంట్ ప్రక్రియ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే SSC లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతుంది..మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది ఇండియన్ ఆర్మీ యొక్క ఇంజనీర్స్ కార్ప్స్లో ప్రధాన భాగం. ఇది భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ మరియు నిర్వహణ ఏజెన్సీలలో ఒకటి..త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది..
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!