Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Indian Army Major General Performs 25 Pull Ups Without Break Internet Amazed

Video: 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ ఏం చేశారంటే..!

Published Date :July 1, 2024 , 9:59 pm
By Suresh Maddala
  • 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ 25 పుల్-అప్‌లు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Video: 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ ఏం చేశారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

56 ఏళ్ల వయసులో ఆర్మీ మేజర్ జనరల్ విరామం లేకుండా 25 పుల్-అప్‌లను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను ఈ 1.4 లక్షల వీక్షించగా.. నాలుగు వేల లైక్‌లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న న‌భా న‌టేష్‌..

మేజర్ జనరల్ ప్రసన్న జోషి నిమిషంలోపు 25 పుల్ అప్‌లను ప్రదర్శించారు. ఈ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 56 ఏళ్ల వృద్ధుడి శక్తి, తీవ్రమైన వ్యాయామం చేసి అనేక మంది మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్టింట వైరల్‌‌గా మారింది.

ఇది కూడా చదవండి: UPSC: సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

46 సెకన్ల ఉన్న క్లిప్‌లో జోషి తన యూనిఫాం ధరించి ఇతర ఆర్మీ సిబ్బందితో జిమ్‌లో కనిపించారు. విరామం లేకుండా పుల్-అప్‌లను ప్రదర్శిస్తుండగా ఇతరులు అతని కోసం కౌంట్‌డౌన్ చేశారు. జిమ్‌లోని ప్రతి ఒక్కరూ మేజర్ జనరల్ జోషికి శారీరక ఆరోగ్యం పట్ల ఉన్న నిబద్ధతకు చప్పట్లు కొట్టి ప్రశంసించారు. నెటిజన్లు కూడా జోషి ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Parthasarathi: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం

Salute and respect to the physical fitness of Major General Prasanna Joshi of the Indian Army. No wonder the Indian Army has been rated as the finest fighting force in the world by the German publication Statista in October 2022. Proud of the Indian Army. Jai Hind🇮🇳 #IndianArmy… pic.twitter.com/xuCPTcHqfh

— Lt Col JS Sodhi (Retd) (@JassiSodhi24) June 29, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #without break
  • 25 pull ups
  • General performs
  • Indian army major
  • Internet amazed

తాజావార్తలు

  • Saturday Horoscope: శనివారం రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందే..!

  • Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions