Big Breaking : భారత్ ఆర్మీ అదుపులో పాక్ పైలట్
- భారత్ ఆర్మీ అదుపులో పాక్ పైలట్
- జైసల్మేర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking : భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ ఘటనలో F-17S జెట్‌ను కూడా కూల్చివేసినట్లు సమాచారం అందుతోంది. వివరాల ప్రకారం, పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక F-16ను భారత బలగాలు మధ్యలోనే గుర్తించి అడ్డుకున్నాయి. క్షణాల్లో స్పందించిన భారత సైనికులు ఆ విమానాన్ని నేలకూల్చారు.
PBKS vs DC: పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే రద్దు.. స్టేడియం నుంచి ఫ్యాన్స్ బయటికి పరుగులు!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ ఘటనతో పాకిస్తాన్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం కూడా భారత సైన్యం పాకిస్తాన్‌కు చెందిన ఒక F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో F-16ను కూల్చివేయడం భారత సైన్యం అప్రమత్తతకు, సమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కూల్చివేసిన F-16 యుద్ధ విమానానికి చెందిన పాక్ పైలట్‌ను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆ పైలట్‌ను జైసల్మేర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Operation Sindoor Live Updates: భారత్ ఆర్మీ అదుపులో పాక్ పైలట్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!