NTV Telugu Site icon

India Women vs Bangladesh Women: టీమిండియా స్పీడ్ ను బంగ్లాదేశ్ ఆపగలదా.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..

India Vs Bangladesh

India Vs Bangladesh

నేటి నుంచి బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. అన్ని మ్యాచ్‌ లు బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు జట్లు చివరిసారి తలపడగా, భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా, వన్డేలు 1-1తో ముగిశాయి. ఇక నేటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి నట్టింగ్ ను ఎంచుకుంది. ఇక చివరిసారి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహనం కోల్పోయి పెద్ద వివాదంలో చిక్కుకుంది. మ్యాచ్ లో సహనం కోల్పోయి ఆమె స్టెంప్స్ ను గట్టిగా తన్నింది.

Also Read: GT vs RCB: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ..

ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులో రెండు టీమ్స్ వివరాలు చూస్తే.. టీమిండియా తరఫున., హర్మన్‌ప్రీత్ కౌర్(సి), స్మృతి మంధాన, యాస్తికా భాటియా(డబ్ల్యూకే), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, సజీవన్ సజన, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, శ్రేయంక పాటిల్, రాధా యాదవ్ లు ఆడుతున్నారు. ఇక మరోవైపు..

Also Read: MS Dhoni: అసలు రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ!

బంగ్లాదేశ్ తరుపున నిగర్ సుల్తానా(సి)(WK), నహిదా అక్టర్, దిలారా అక్టర్, శోభనా మోస్తరీ, ముర్షిదా ఖాతున్, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, మరుఫా అక్టర్, సుల్తానా ఖాతున్, ఫరీహా త్రిస్నా లు ఆడనున్నారు.

Show comments